> డివైన్ సీడ్ ఇన్ హార్ట్ > లక్షాలు మరియు ఆదర్శలు
సత్య స్ఫూర్తిగా వ్యక్తి క్షేమమునకు, సమాజ శ్రేయస్సు కొరకు కృషిచేయడం.
ప్రేమగా పరమాత్ముని పట్లనే కాదు, పేదవారి పట్ల కూడా ప్రేమగా ఉండడం.
యోగాతో శారీరక వ్యాధి, మానసిక వైకల్యం అనే బాధలనుంచి మానవ జీవితానికి విముక్తి కలిగించడం.
ధ్యానము ద్వారా మానవునిలోని భౌతిక, మానసిక మరియు భావోద్వేగ గుణాలను శాంత పరచి, సత్వ గుణాన్ని పోషించడం.
భక్తితో భక్తుల హృదయాలలో, గృహాలలో దైవ మందిరాలు స్థాపించు కునేలాగా ప్రోత్సహించడం.
శాంతి నీలోని ఆత్మ స్వరూపమే అని తెలియపరచడము.
సేవను గురించి ప్రసంగాలు చెయుటకంటే చేసి చూపించుటలో మానవత్వం దాగివుందని మనం భగవంతుని బిడ్డలం సోదరి సోదరులమనే భావమును వ్యాప్తి చేయడం.