> భక్తిని పొందండి> నమ లిఖితం
భగవంతుని నామమును మనస్సునందు తలచుతూ, మాటలతో స్మరించుతూ, చేతితో వ్రాయడమే నామ లిఖితం, ఇది త్రికరణ శుద్ధికి మార్గము. నామలిఖితం ద్వారా అంతమైన ఏకాగ్రత, ఆసనసిద్ధి,ఇంద్రియముల వశం జరిగి, నీలో మంత్ర శక్తి జాగ్రుతమై, నిన్ను పరమాత్మ శక్తితో నింపి ఉంచును, కనుక నామ లిఖితం మహతరమైనది.