హోమ్

> శ్రీ గురురాయ సమాచారం > గురు పరంపర

శ్రీ గురురాయ వంశం

శ్రీ రామ - శ్రీ సత్య సాయి బాబా

మొదటి వంశం

స్వామి శివానంద - స్వామి చిదానంద

రెండవ వంశం

స్వామి దేవానంద సరస్వతి - శ్రీ గురురాయ

మూడవ వంశం

గురువును ఆధారము చేసుకుని అతని సుభోదనలు ద్వారా మనిషి ఉన్నత స్థాయికి చేరుతాడనే విశ్వాసము మన భారతీయులది.

ఆ విశ్వాసము చేతనే శ్రీ గురురాయల వారి తండ్రి గారు, శ్రీ గురురాయల వారిని చిన్న వయస్సు నందే "స్వామి దేవానంద సరస్వతి మహరాజ్" వారితో కలుపగా, అక్కడి నుండి మొదలైన గురురాయల వారి ఆధ్యాత్మిక సాధన ఎంతో మహాత్ములైన " స్వామి చిదానంద సరస్వతి మహారాజ్ జీ ,భగవాన్ సత్యసాయి బాబాజీ, స్వామి విద్యాప్రకాశానందగిరి జీ,స్వామి నిశ్రేయనందా జీ" ఇలా ఇంకెందరో అదృశ్య మహిమాత్ములతో ఆశీర్వాదములు పొంది, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశయాలతో మరియు స్వామి శివానంద సరస్వతి మహారాజ్ గార్ల ప్రభోదములతో ముందుకు సాగుతూ వందలాది మంది హృదయాలలో దివ్య కాంతులను ప్రకాశింప చేస్తున్నారు